సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కల్యాణ్‌ గాడి కథ

ABN, First Publish Date - 2023-02-27T01:58:30+05:30

మాన్యం కృష్ణ, అర్చన జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ కల్యాణ్‌’. పండు దర్శకత్వం వహిస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాన్యం కృష్ణ, అర్చన జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ కల్యాణ్‌’. పండు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మాత. ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు ట్రైలర్‌ విడుదల చేసి ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. మేకింగ్‌ లో క్వాలిటీ ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాల’’ని ఆకాంక్షించారు. ‘‘మాస్‌, యాక్షన్‌ అంశాలున్న వినోద భరిత చిత్రమిది. లడక్‌లో తెరకెక్కించిన పాట ప్రత్యేక ఆకర్షణ’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-02-27T01:58:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!