అనుక్షణం ఉత్కంఠ భరితం

ABN , First Publish Date - 2023-01-30T00:27:07+05:30 IST

అరవింద్‌ కృష్ణ, రజత్‌ రాఘవ్‌ కథానాయకులుగా నటించిన చిత్రం ‘ఎస్‌.ఐ.టి’. వి.బి.ఆర్‌ దర్శకుడు...

అనుక్షణం ఉత్కంఠ భరితం

అరవింద్‌ కృష్ణ, రజత్‌ రాఘవ్‌ కథానాయకులుగా నటించిన చిత్రం ‘ఎస్‌.ఐ.టి’. వి.బి.ఆర్‌ దర్శకుడు. ఎస్‌.నాగిరెడ్డి, తేజ్‌పల్లి, గుంటక శ్రీనివాస్‌రెడ్డి నిర్మాతలు. ఆదివారం ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ‘‘ఓ కేసు ఇన్విస్టిగేషన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. అనుక్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. కథ, కథనాలు కొత్త రీతిలో సాగుతాయి. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల తేది ప్రకటిస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-01-30T00:27:12+05:30 IST