‘దసరా’ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది

ABN , First Publish Date - 2023-08-09T04:02:38+05:30 IST

నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం మార్చి 23న విడుదలై ఘన విజయం సాధించింది. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది...

‘దసరా’ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది

నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం మార్చి 23న విడుదలై ఘన విజయం సాధించింది. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చెరుకూరి సుధాకర్‌ చిత్ర యూనిట్‌ సభ్యులకు, పంపిణీదారులకు షీల్డ్స్‌ అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అనిల్‌ సుంకర, నాగవంశీ, సాహు గారపాటి, గోపీ ఆచంట హాజరయ్యారు.

Updated Date - 2023-08-09T04:02:38+05:30 IST