డెవిల్‌ వస్తున్నాడు

ABN , First Publish Date - 2023-08-07T03:43:05+05:30 IST

కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డెవిల్‌’. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ఉపశీర్షిక. సంయుక్తా మీనన్‌ కథానాయిక....

డెవిల్‌ వస్తున్నాడు

కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డెవిల్‌’. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ఉపశీర్షిక. సంయుక్తా మీనన్‌ కథానాయిక. అభిషేక్‌ నామా నిర్మాత. నవీన్‌ మేడారం దర్శకత్వం వహించారు. నవంబరు 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘‘ఎవరికీ అంతుపట్టని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్‌ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్‌ నటించారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది. కల్యాణ్‌ కెరీర్‌లో ఓ మైల్‌ స్టోన్‌గా మిగిలిపోయేలా రూపొందించాం. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌.

Updated Date - 2023-08-07T03:43:05+05:30 IST