కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కిస్మత్‌ రాక ఖరారు

ABN, Publish Date - Dec 29 , 2023 | 12:35 AM

అవసరాల శ్రీనివాస్‌ కీలకపాత్రధారిగా రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్‌ ‘కిస్మత్‌’. శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మిస్తున్నారు...

అవసరాల శ్రీనివాస్‌ కీలకపాత్రధారిగా రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్‌ ‘కిస్మత్‌’. శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మిస్తున్నారు. నరేష్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం, విశ్వదేవ్‌ ప్రధాన తారాగణం. రియా సుమన్‌ కథానాయిక. మేకర్స్‌ ఈ చిత్రం రిలీజ్‌డేట్‌ను ఖరారు చేశారు. ఫిబ్రవరి 2న ‘కిస్మత్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో నటీనటులు అంతా దేనికోసమో తీవ్ర అన్వేషణలో ఉన్నట్లు కనిపించడం ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రానికి మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: వేదరామన్‌ శంకరన్‌. ఎడిటర్‌: విప్లవ్‌ నైషధం.

Updated Date - Dec 29 , 2023 | 12:35 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!