సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శ్రీవిష్ణు సామజవరగమన

ABN, First Publish Date - 2023-02-15T00:15:50+05:30

ఇంటిల్లిపాదిని అలరించే కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీవిష్ణు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటిల్లిపాదిని అలరించే కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీవిష్ణు. ఆయన హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘సామజవరగమన’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. ప్రేమికుల రోజు సందర్భంగా సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోసర్ట్‌ను చిత్రబృందం ఆవిష్కరించింది. చిత్రీకరణ తుదిదశలో ఉంది. శ్రీ విష్ణు చేతిలో వీణను పట్టుకొని ఉండగా, వెన్నెల కిశోర్‌, నరేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఆయన్ను రెడ్‌ రిబ్బన్‌తో వీణకు కట్టివేసినట్లు ఉన్న పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో రెబా మోనికా జాన్‌ క థానాయిక. రాజేశ్‌ దండ నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-02-15T00:15:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!