సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆగస్టులో సౌండ్‌ పార్టీ

ABN, First Publish Date - 2023-06-30T02:16:08+05:30

వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. దర్శకుడు జయశంకర్‌ సమర్పిస్తున్నారు. సంజయ్‌శేరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. దర్శకుడు జయశంకర్‌ సమర్పిస్తున్నారు. సంజయ్‌శేరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి పోలిశెట్టి నిర్మాత. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా సినిమా టైటిల్‌ లోగోను సినీ జర్నలిస్టుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని జయశంకర్‌ తెలిపారు. 25 రోజుల్లో షూటింగ్‌ పూర్తిచేశామని నిర్మాత చెప్పారు. ఇదొక ఫుల్‌ ఫన్‌రైడ్‌ చిత్రమని సంజయ్‌ శేరి చెప్పారు.

Updated Date - 2023-06-30T02:16:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!