దయ్యం మంచిదే!

ABN , First Publish Date - 2023-04-24T00:27:06+05:30 IST

నియర్‌ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వ పర్యవేక్షణలో డాక్టర్‌ కె.ధర్మారావు స్వీయ దర్శకత్వంలో..

దయ్యం మంచిదే!

సీనియర్‌ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వ పర్యవేక్షణలో డాక్టర్‌ కె.ధర్మారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దయ్యం.. మంచిది’ లఘు చిత్రాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ప్రదర్శించారు. సౌమ్య చిత్ర, రాజు, శివమణి, భుజంగరావు తదితరులు ఇందులో నటించారు. నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌, కోశాదికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకులు ఎన్‌.గోపాలకృష్ణ, రేలంగి నరసింహారావు, వంశీ రామరాజు తదితరులు ఈ లఘు చిత్రాన్ని చూసి, అందరినీ ఆకట్టుకొనే విధంగా ఉందని అభినందించారు.

Updated Date - 2023-04-24T00:27:17+05:30 IST