సీనియర్‌ జర్నలిస్ట్‌ త్రినాథ్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2023-07-05T02:41:13+05:30 IST

సీనియర్‌ జర్నలిస్ట్‌ త్రినాథ్‌ పెదిరెడ్ల (47) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు..

సీనియర్‌ జర్నలిస్ట్‌ త్రినాథ్‌ కన్నుమూత

సీనియర్‌ జర్నలిస్ట్‌ త్రినాథ్‌ పెదిరెడ్ల (47) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. త్రినాథ్‌ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా పాపికొండలు సమీపంలోని కొండమొదలు. జర్నలి్‌స్టగానే గాక పలు చిత్రాలకు పీఆర్‌వో, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ , షూటి ంగ్‌ కో ఆర్డినేటర్‌గా ఆయన పనిచేశారు. పలువురు జర్నలి్‌స్టలు త్రినాథ్‌ మృతికి సంతాపం తెలిపారు.

Updated Date - 2023-07-05T02:41:13+05:30 IST