సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్ర్కీన్‌ప్లే బేస్డ్‌ సినిమా

ABN, First Publish Date - 2023-07-19T00:38:05+05:30

ప్రముఖ దర్శకుడు పి. వాసు తనయుడు శక్తి వాసుదేవన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అలా ఇలా ఎలా’. నాగబాబు, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారీ కీలకపాత్రలు పోషించారు...

ప్రముఖ దర్శకుడు పి. వాసు తనయుడు శక్తి వాసుదేవన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అలా ఇలా ఎలా’. నాగబాబు, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారీ కీలకపాత్రలు పోషించారు. రాఘవ దర్శకత్వంలో కొల్లకుంట నాగరాజు నిర్మించారు. ఈ నెల 21న విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. నిర్మాత మాట్లాడుతూ ‘శక్తి చక్కగా నటించాడు. ప్రేక్షకులు థ్రిల్‌ ఫీలయ్యేలా దర్శకుడు తెరకెక్కించాడు’ అన్నారు. రాఘవ మాట్లాడుతూ ‘చిరంజీవి గారి స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. ఇది స్ర్కీన్‌ప్లే బేస్డ్‌ సినిమా అన్నారు. ‘అలా ఇలా ఎలా’ మంచి కాన్సె్‌ప్టతో రూపొందిన చిత్రమని శక్తివాసుదేవన్‌ చెప్పారు. మణిశర ్మ సంగీతం అందించారు.

Updated Date - 2023-07-19T00:38:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!