Prabhas : సంక్రాంతి సందడి

ABN , Publish Date - Dec 30 , 2023 | 05:14 AM

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

 Prabhas : సంక్రాంతి సందడి

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి ఈ సినిమాకు సంభందించిన ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌నీ, టైటిల్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటివరకూ చూడని కొత్త ప్రభాస్‌ని ఈ సినిమాలో చూడబోతున్నారని, భలేభలే మగాడివోయ్‌, మహానుభావుడు వంటి ఫీల్‌గుడ్‌ హిట్స్‌ ఇచ్చిన దర్శకుడు మారుతి వెండితెర పై సరికొత్త ప్రభా్‌సని ఆవిష్కరించే పనిలో ఉన్నారని, ప్రభాస్‌ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత.

Updated Date - Dec 30 , 2023 | 09:25 AM