షూటింగ్‌లో గాయపడిన సంజయ్‌దత్‌

ABN , First Publish Date - 2023-04-13T03:14:30+05:30 IST

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బుధవారం బెంగళూరు సమీపంలోని మగడి ప్రాంతంలో ‘కేడీ’ అనే కన్నడ చిత్రం షూటింగ్‌లో...

షూటింగ్‌లో గాయపడిన సంజయ్‌దత్‌

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బుధవారం బెంగళూరు సమీపంలోని మగడి ప్రాంతంలో ‘కేడీ’ అనే కన్నడ చిత్రం షూటింగ్‌లో ఫైట్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తున్న సందర్భంలో బాంబు పేలడంతో మొహం, మోచేతికి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స తీసుకొని ఆయన ముంబై వెళ్లిపోయారు.

ఈ చిత్రంలో హీరో అర్జున్‌ మేనల్లుడు ధ్రువ సర్జా కథానాయకుడిగా నటిస్తున్నాడు.

Updated Date - 2023-04-13T03:14:32+05:30 IST