సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

షూటింగ్‌లో సమంతకు గాయాలు

ABN, First Publish Date - 2023-03-01T01:11:19+05:30

‘ద ఫ్యామిలీ మాన్‌’ వెబ్‌ సిరీస్‌ తర్వాత నటి సమంత నటిస్తున్న మరో వెబ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌’. హాలీవుడ్‌ వెబ్‌ సిరీ్‌సకు ఇండియన్‌ వెర్షన్‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ద ఫ్యామిలీ మాన్‌’ వెబ్‌ సిరీస్‌ తర్వాత నటి సమంత నటిస్తున్న మరో వెబ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌’. హాలీవుడ్‌ వెబ్‌ సిరీ్‌సకు ఇండియన్‌ వెర్షన్‌ను దర్శక ద్వయం రాజ్‌ నిడుమోరు, కృష్ణ డీకె రూపొందిస్తున్నారు. ఇందులో యాక్షన్‌ పార్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ‘ద ఫ్యామిలీ మాన్‌’

సీరి్‌సలో తన యాక్షన్‌ సన్నివేశాలతో ఆకట్టుకొన్న సమంత మరోసారి హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీన్ల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆ సమయంలోనే తన రెండు చేతులకు గాయాలు అయినట్లు వివరిస్తూ ఫొటోను షేర్‌ చేసి, ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు సమంత. హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ యాన్నిక్‌ బెన్‌ ఫైట్స్‌ కంపోజ్‌ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఫైట్స్‌లో ట్రైనింగ్‌ తీసుకుంటున్న వీడియోను కూడా ఇటీవల ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియో, ఫొటో వైరల్‌ అయ్యాయి. ఈ వెబ్‌ సిరీ్‌సలో వరుణ్‌ ధావన్‌ కూడా నటిస్తున్నారు.

Updated Date - 2023-03-01T01:11:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!