రివర్స్‌ లవ్‌స్టోరీ

ABN , Publish Date - Dec 22 , 2023 | 05:09 AM

సూర్య శ్రీనివాస్‌, శివ బొడ్డు రాజు, జెన్నిఫర్‌ ఇమ్మానుయేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఎవోల్‌’. ఆంగ్లంలో లవ్‌ అన్న అక్షరాలను తిరగేస్తే ఎవోల్‌ అవుతుంది...

రివర్స్‌ లవ్‌స్టోరీ

సూర్య శ్రీనివాస్‌, శివ బొడ్డు రాజు, జెన్నిఫర్‌ ఇమ్మానుయేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఎవోల్‌’. ఆంగ్లంలో లవ్‌ అన్న అక్షరాలను తిరగేస్తే ఎవోల్‌ అవుతుంది. అలాగే ఈ సినిమా కూడా రివర్స్‌ లవ్‌స్టోరీగా రాబోతోంది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే రహస్య ఒప్పందమే ఈ చిత్రమనీ, కొన్ని యథార్థ సంఘటనల ఽఆధారంగా బోల్డ్‌ సీన్లతో సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకనిర్మాత రామ్‌ యోగి వెలగపూడి చెప్పారు. ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌ సినిమా మీద ఆసక్తిని పెంచిందన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 05:09 AM