రావణుడి విన్యాసం

ABN , First Publish Date - 2023-03-26T00:49:46+05:30 IST

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రావణాసుర’. సుధీర్‌ వర్మ దర్శకుడు. సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్‌ 7న విడుదల అవుతోంది. ఈనెల 28న ట్రైలర్‌ ఆవిష్కరిస్తారు...

రావణుడి విన్యాసం

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రావణాసుర’. సుధీర్‌ వర్మ దర్శకుడు. సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్‌ 7న విడుదల అవుతోంది. ఈనెల 28న ట్రైలర్‌ ఆవిష్కరిస్తారు. నిర్మాతల్లో ఒకరైన అభిషేక్‌ నామా మాట్లాడుతూ ‘‘ఇదో థ్రిల్లర్‌. రవితేజ ఈ తరహా పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకూ మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌ మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. సాంకేతికంగా ఈ చిత్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దామ’’న్నారు. సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌ సిసిరోలియో.

Updated Date - 2023-03-26T00:55:10+05:30 IST