కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాట పాడిన రాశీఖన్నా

ABN, First Publish Date - 2023-08-24T02:45:51+05:30

రాశీఖన్నా ఆల్‌ రౌండర్‌. నటిస్తుంది, కవిత్వం రాస్తుంది. పాటలూ పాడుతుంది. ఇప్పటికే రెండు మూడు సినిమా పాటలు పాడేసింది...

రాశీఖన్నా ఆల్‌ రౌండర్‌. నటిస్తుంది, కవిత్వం రాస్తుంది. పాటలూ పాడుతుంది. ఇప్పటికే రెండు మూడు సినిమా పాటలు పాడేసింది. తాజాగా మరోసారి గళం విప్పింది. సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి కలసి నటించిన ‘సత్య’ అనే ఓ మ్యూజికల్‌ షార్ట్‌ కోసం పాట పాడింది. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించారు. మూడు భాషల్లోనూ రాశీఖన్నానే ఈ పాట పాడడం విశేషం. శ్రుతి రంజని స్వరాలు సమకూర్చారు. ఆమే సాహిత్యం కూడా అందించారు. బుధవారం ఈ గీతాన్ని విడుదల చేశారు. నవీన్‌ విజయ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు.

Updated Date - 2023-08-24T02:45:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!