కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిర్మాతగా లోకేశ్‌ కనగ రాజ్‌

ABN, First Publish Date - 2023-11-29T00:51:33+05:30

‘ఖైదీ, విక్రమ్‌, లియో’ చిత్రాలతో దర్శకుడిగా సంచలన విజయాలను అందుకొన్నారు లోకేశ్‌ కనగరాజ్‌. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌తో ఓ చిత్రం (తలైవర్‌ 171- వర్కింగ్‌ టైటిల్‌) చేస్తున్నారు...

‘ఖైదీ, విక్రమ్‌, లియో’ చిత్రాలతో దర్శకుడిగా సంచలన విజయాలను అందుకొన్నారు లోకేశ్‌ కనగరాజ్‌. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌తో ఓ చిత్రం (తలైవర్‌ 171- వర్కింగ్‌ టైటిల్‌) చేస్తున్నారు. డైరెక్టర్‌గా నిరూపించుకున్న లోకేశ్‌ ఇప్పుడు నిర్మాతగానూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. జీ స్క్వాడ్‌ పేరుతో సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ప్రతిభావంతులైన యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడంతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు పెద్ద పీట వేయాలనే లక్ష్యంతో ఈ బేనర్‌ను ఆరంభించినట్లు లోకేశ్‌ తెలిపారు. నిర్మాతగా తన తొలి చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఆయన చెప్పారు.

Updated Date - 2023-11-29T00:51:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!