కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pre wedding party! : ప్రీ వెడ్డింగ్‌ పార్టీ!

ABN, First Publish Date - 2023-10-08T02:46:51+05:30

మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజా మోగబోతోంది. వరుణ్‌తేజ్‌ - లావణ్య త్రిపాఠి ఇద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని చిరు నివాసంలో ప్రీ వెడ్డింగ్‌ పార్టీ జరిగింది...

మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజా మోగబోతోంది. వరుణ్‌తేజ్‌ - లావణ్య త్రిపాఠి ఇద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని చిరు నివాసంలో ప్రీ వెడ్డింగ్‌ పార్టీ జరిగింది. ఈ విందులో చిరు కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఆ ఫొటోని ఇన్‌స్టా ద్వారా చిరు అభిమానులతో పంచుకొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నవంబరులో రాజస్థాన్‌లో వరుణ్‌ - లావణ్యల వివాహం జరగబోతున్నట్టు సమాచారం.

Updated Date - 2023-10-08T02:46:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!