సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pratinidhi2 : రెండో ప్రతినిధి

ABN, First Publish Date - 2023-07-25T03:07:51+05:30

నారా రోహిత్‌ కథానాయకుడిగా వచ్చిన ‘ప్రతినిధి’ విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఇప్పుడు ‘ప్రతినిధి 2’ పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతోంది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్నారు. కుమార్‌ రాజాబత్తుల, ఆంజనేయులు శ్రీతోట,

నారా రోహిత్‌ కథానాయకుడిగా వచ్చిన ‘ప్రతినిధి’ విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఇప్పుడు ‘ప్రతినిధి 2’ పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతోంది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్నారు. కుమార్‌ రాజాబత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్‌ రెడ్డి నిర్మాతలు. సోమవారం కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదల చేశారు. మీడియా నేపథ్యంలో సాగే చిత్రమని ఆ పోస్టర్‌ చూస్తేనే అర్థమైపోతోంది. ‘వన్‌ మేన్‌ విల్‌ స్టాండ్‌ ఎగైన్‌, ఎగినెస్ట్‌ ఆల్‌ ఆడ్స్‌’ అనేది ఉపశీర్షిక. 2024 జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. త్వరలోనే నటీనటులు, ఇతర వివరాల్ని ప్రకటిస్తారు. సంగీతం: మహతి స్వర సాగర్‌, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కళ: కిరణ్‌ కుమార్‌ మన్నె.

Updated Date - 2023-07-25T03:07:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!