ప్రభుదేవా వుల్ఫ్‌

ABN , First Publish Date - 2023-08-04T02:58:59+05:30 IST

ప్రభుదేవా, రాయ్‌ లక్ష్మి, అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘వుల్ఫ్‌’ టీజర్‌ను విడుదల చేశారు. ప్రభుదేవా 60వ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి...

ప్రభుదేవా వుల్ఫ్‌

ప్రభుదేవా, రాయ్‌ లక్ష్మి, అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘వుల్ఫ్‌’ టీజర్‌ను విడుదల చేశారు. ప్రభుదేవా 60వ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి వినూ వెంకటేశ్‌ దర్శకత్వం వహించారు. సందేశ్‌ నాగరాజు, సందేశ్‌ నిర్మాతలు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేలా ఈ టీజర్‌ ఉంది. ప్రభుదేవా, అనసూయ కొత్తగా కనిపించారు. అలాగే యాక్షన్‌ సీన్లు కూడా ఆసక్తిని పెంచాయి. సంగీత దర్శకుడు అమ్రిష్‌ నేపథ్య సంగీతం బాగుంది.

Updated Date - 2023-08-04T02:58:59+05:30 IST