సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పొలిటికల్‌ కార్టూనిస్ట్‌

ABN, First Publish Date - 2023-07-05T02:39:49+05:30

పలు తమిళ డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో శివకార్తికేయన్‌. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న పొలిటికల్‌ డ్రామా ‘మహావీరుడు’. తమిళ దర్శకుడు శంకర్‌ తనయ అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు తమిళ డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో శివకార్తికేయన్‌. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న పొలిటికల్‌ డ్రామా ‘మహావీరుడు’. తమిళ దర్శకుడు శంకర్‌ తనయ అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తున్నారు. అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఇటీవలే చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో శివకార్తికేయన్‌ పొలిటికల్‌ కార్టూని్‌స్టగా కనిపించారు. తన వృత్తిలో రాజకీయ నాయకులతో ఆయనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. భిన్న చాయలున్న పాత్రలో శివ కార్తికేయన్‌ అద్భుతంగా నటించారు. మిస్కిన్‌ విలన్‌పాత్ర పోషించారు. సునీల్‌, యోగిబాబు, సరిత కీలకపాత్రల్లో కనిపించనున్నారు. భరత్‌ శంకర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న

Updated Date - 2023-07-05T02:39:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!