పొలిమేర దాటితే...

ABN , First Publish Date - 2023-09-01T03:57:44+05:30 IST

సత్యం రాజేశ్‌, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకుడు. గౌరి కృష్ణ నిర్మాత. నవంబరు 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు...

పొలిమేర దాటితే...

సత్యం రాజేశ్‌, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకుడు. గౌరి కృష్ణ నిర్మాత. నవంబరు 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ హత్య చుట్టూ తిరుగుతుంది. పొలిమేర దాటితే ఏం జరిగిందన్నది ఆసక్తికరం. కేరళ, ఉత్తరాఖండ్‌లలో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ’’ అని చిత్రబృందం తెలిపింది.

Updated Date - 2023-09-01T03:57:44+05:30 IST