Police Power : పోలీస్‌ పవర్‌

ABN , First Publish Date - 2023-07-25T03:05:44+05:30 IST

సుమన్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గిద్దలూరు పోలీస్‌ స్టేషన్‌’. ఆయనే దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ జరుగుతోంది.

Police Power : పోలీస్‌ పవర్‌

సుమన్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గిద్దలూరు పోలీస్‌ స్టేషన్‌’. ఆయనే దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టు 15న ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేయనున్నారు. డిసెంబరులో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ‘‘ఓ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథ ఇది. పోలీస్‌ పవర్‌ ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపిస్తున్నామ’’న్నారు దర్శకుడు. రఘుబాబు, అజయ్‌ ఘోష్‌, గీతా సింగ్‌, నాగ మహేశ్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: ప్రమోద్‌ పులిగిల్ల.

Updated Date - 2023-10-27T14:50:00+05:30 IST