సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మా కాంబినేషన్‌ సరదాగా ఉంటుంది

ABN, First Publish Date - 2023-03-29T02:34:36+05:30

‘తెలుగు సినిమా చేయాలనే కోరిక ‘మీటర్‌’తో నెరవేరింది. ఇందులో నా పాత్ర కొత్త తరహాలో ఉంటుంది. సీరియ్‌సగా ఉంటూ ప్రేక్షకులను నవ్విస్తుంది’ అని అతుల్య రవి అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘తెలుగు సినిమా చేయాలనే కోరిక ‘మీటర్‌’తో నెరవేరింది. ఇందులో నా పాత్ర కొత్త తరహాలో ఉంటుంది. సీరియ్‌సగా ఉంటూ ప్రేక్షకులను నవ్విస్తుంది’ అని అతుల్య రవి అన్నారు. ఆమె ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరంకు జోడీగా నటించారు. రమేశ్‌ కడూరి దర్శకుడు. ఏప్రిల్‌ 7న విడుదలవుతోన్న సందర్భంగా అతుల్య రవి మీడియాతో మాట్లాడారు.

  • ‘మీటర్‌’ చిత్రంలో ప్రథమార్థంలో నాపైన సాగే సన్నివేశాలు ఎంటర్టైనింగ్‌గా ఉంటాయి. కిరణ్‌కు నాకూ నడుమ వచ్చే కాంబినేషన్‌ సీన్స్‌ సరదాగా ఉంటాయి.

  • ఇదొక పక్కా కమర్షియల్‌ ఎంటర్టైనర్‌. అద్భుతమైన ఎమోషన్‌ ్సతో పాటు రొమాన్స్‌, పాటలు అన్నీ బావుంటాయి. తండ్రి సెంటిమెంట్‌ సినిమాకు కీలకం. మున్ముందు మంచి ప్రేమకథలతో పాటు ప్రయోగాత్మక పాత్రల్లో నటించాలనుంది.

Updated Date - 2023-03-29T02:34:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!