సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నా కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు

ABN, First Publish Date - 2023-06-30T23:58:51+05:30

‘స్పై’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా చక్కని స్పందన వస్తోంది. నా కెరీర్‌లోనే అత్యధిక మొదటి రోజు వసూళ్లు వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘స్పై’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా చక్కని స్పందన వస్తోంది. నా కెరీర్‌లోనే అత్యధిక మొదటి రోజు వసూళ్లు వచ్చాయి. సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు శిరసు వ ంచి నమస్కరిస్తున్నాను’ అని నిఖిల్‌ సిద్ధార్థ్‌ చెప్పారు. గ్యారీ బీ హెచ్‌ దర్శకత్వంలో నిఖిల్‌ హీరోగా నటించిన చిత్రమిది. శుక్రవారం జరిగిన సక్సెస్‌మీట్‌లో నిఖిల్‌ మాట్లాడుతూ ‘శ్రీ చరణ్‌ నేపథ్య సంగీతం బావుందని ప్రేక్షకులు చెబుతున్నారు. వినోదం, హాస్యం, దేశభక్తి అన్నీ ఉన్నాయి. అందుకే ‘స్పై’ను కుటుంబంతో ఆనందిస్తున్నారు’ అని చెప్పారు. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కడం ఆనందాన్నిచ్చిందని గ్యారీ తెలిపారు. తెలుగులో చేసిన మొదటి చిత్రమే ఇంత పెద్ద విజయాన్ని అందుకొన్నందుకు ఆనందంగా ఉందని ఐశ్వర్య మీనన్‌ చెప్పారు. విజయాన్ని అందుకొన్నందుకు ఆనందంగా ఉందని ఐశ్వర్య మీనన్‌ చెప్పారు.

Updated Date - 2023-06-30T23:58:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!