సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిహారిక, చైతన్య విడాకులు

ABN, First Publish Date - 2023-07-05T02:53:34+05:30

ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక, జొన్నలగడ్డ చైతన్య దంపతులకు కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టు ఇటీవల విడాకులు మంజూరు చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక, జొన్నలగడ్డ చైతన్య దంపతులకు కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టు ఇటీవల విడాకులు మంజూరు చేసింది. పెద్దల సమక్షంలో వీరిద్దరి పెళ్లి 2020 డిసెంబరులో రాజస్థాన్‌లో వైభవంగా జరిగింది. పెళ్లైన కొంత కాలానికే మనస్ఫర్థలు రావటంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరువురు కూకట్‌పల్లిలోని ప్యామిలీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేస్తూ జూన్‌ 5న ఉత్తర్వులు జారీ చేసింది. విడాకులకు సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీలను ఇటీవలే కోర్టు నుంచి పొందారు.

కూకట్‌పల్లి, ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-07-05T02:53:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!