కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నువ్వా? నేనా?

ABN, First Publish Date - 2023-08-21T02:18:37+05:30

రెజీనా ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘నేనేనా’. కార్తీక్‌ రాజు దర్శకుడు. అక్షర గౌడ, అలీఖాన్‌, జై ప్రకాశ్‌ కీలక పాత్రలు పోషించారు.

రెజీనా ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘నేనేనా’. కార్తీక్‌ రాజు దర్శకుడు. అక్షర గౌడ, అలీఖాన్‌, జై ప్రకాశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఆపిల్‌ ట్రీ స్టూడియోస్‌ నిర్మించింది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 25న విడుదల చేస్తున్నారు. ‘‘రెజీనాని కొత్త కోణంలో చూపించే సినిమా ఇది. సెన్సార్‌ పూర్తయింది. ఓ మంచి సినిమా తీశామన్న సంతృప్తి కలిగింద’’ని చిత్రబృందం తెలిపింది.

Updated Date - 2023-08-21T02:18:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!