సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నాగశౌర్య రంగబలి

ABN, First Publish Date - 2023-03-23T01:54:45+05:30

కొత్త తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు నాగశౌర్య. కొత్త దర్శకుడు పవన్‌ బాసంశెట్టితో ఆయన ఓ చిత్రం చేస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు నాగశౌర్య. కొత్త దర్శకుడు పవన్‌ బాసంశెట్టితో ఆయన ఓ చిత్రం చేస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఉగాది సందర్భంగా యూనిట్‌ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. గురువారం ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించింది. ‘రంగబలి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఆద్యంతం వినోదాత్మకంగా ఉండబోతోంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్‌ సి.హెచ్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: దివాకర్‌ మణి.

Updated Date - 2023-03-23T01:54:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!