కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నాగార్జున సోదరి కన్నుమూత

ABN, First Publish Date - 2023-10-19T00:10:40+05:30

అక్కినేని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మూడో కుమార్తె, నాగార్జున సోదరి నాగ సరోజ మంగళవారం గుండె పోటుతో కన్ను మూశారు...

అక్కినేని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మూడో కుమార్తె, నాగార్జున సోదరి నాగ సరోజ మంగళవారం గుండె పోటుతో కన్ను మూశారు. ఆమెకు 65 ఏళ్లు. ఏయన్నార్‌కు సత్యవతి, నాగ సుశీల. నాగ సరోజ, వెంకట్‌, నాగార్జున.. ఇలా ఐదుగురు సంతానం అన్న విషయం తెలిసిందే. వీరిలో సత్యవతి చాలా ఏళ్ల క్రితమే మరణించారు. ఆమె సంతానమే సుమంత్‌, సుప్రియ, నాగ సరోజకు పిల్లలు లేరు. ఆమె మొదటి నుంచి చిత్ర పరిశ్రమకు దూరంగానే ఉన్నారు.

Updated Date - 2023-10-19T00:10:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!