మిస్టరీ సాంగ్‌

ABN , First Publish Date - 2023-10-02T01:23:27+05:30 IST

తనికెళ్ల భరణి, అలీ, సుమన్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మిస్టరీ’. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో వెంకట్‌ పులగం నిర్మించారు...

మిస్టరీ సాంగ్‌

తనికెళ్ల భరణి, అలీ, సుమన్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మిస్టరీ’. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో వెంకట్‌ పులగం నిర్మించారు. సాయికృష్ణ, స్వప్నచౌదరి జంటగా నటించారు. సంగీత దర్శకుడు రామ్‌ తవ్వ స్వరపరిచిన ‘ఎదురయ్యే సవాళ్లు’ పాటను గీత రచయిత చంద్రబోస్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. అక్టోబర్‌ 13న ఈ చిత్రం రిలీజ్‌ అవుతోంది.

Updated Date - 2023-10-02T01:23:48+05:30 IST