సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ప్రజ్ఞాపాటవాలు చూపించాలి!

ABN, First Publish Date - 2023-01-27T04:40:41+05:30

ప్రజ్ఞన్‌, వరుణ్‌ సింగ్‌ రాజ్‌పుట్‌, స్థుతి, చయనిక ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్‌ చిత్రం ‘కాలా బార్‌ బేరియన్‌ చాప్టర్‌ 1...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజ్ఞన్‌, వరుణ్‌ సింగ్‌ రాజ్‌పుట్‌, స్థుతి, చయనిక ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్‌ చిత్రం ‘కాలా బార్‌ బేరియన్‌ చాప్టర్‌ 1’. పూణె ఫిల్మ్‌ ఇన్టిట్యూట్‌ విద్యార్థినీ విద్యార్థులు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. కరీంనగర్‌ కుర్రాడు ప్రజ్ఞన్‌ ప్రతినాయకుడిగా నటించాడు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా పోస్టర్‌ని నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌ ఆవిష్కరించారు. ‘‘మన తెలంగాణ బిడ్డ.. హిందీలో విలన్‌గా నటించడం ఆనందంగా ఉంది. అన్ని భాషల్లోనూ తన ప్రజ్ఞాపాటవాలు చూపించాలి. ఇంకా ఎత్తుకు ఎదగాలి. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాల’’ని అతిథులు ఆకాంక్షించారు.

Updated Date - 2023-01-27T04:40:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!