ఈ వారమే విడుదల
ABN , First Publish Date - 2023-04-30T01:14:23+05:30 IST
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
క్వీన్ షార్లెట్: ఏ బ్రిడ్జిర్టన్ స్టోరీ వెబ్‌సిరీస్ మే 4
మీటర్ తెలుగు చిత్రం మే 5
తూ ఝూటీ మై మక్కార్ హిందీ చిత్రం మే 5
జీ 5
ఫైర్‌ఫ్లైస్ హిందీ సిరీస్ మే 5
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
కరోనా పేపర్స్ మలయాళ చిత్రం మే 5
సాస్ బహూ ఔర్ ఫ్లమింగో హిందీ చిత్రం మే 5
ఈటీవీ విన్
మ్యాచ్‌ఫిక్సింగ్ తెలుగు చిత్రం మే 5