సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మోహన్‌బాబు అగ్ని నక్షత్రం

ABN, First Publish Date - 2023-01-27T04:47:32+05:30

మోహన్‌బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ సినిమాలో తండ్రీకూతుళ్లు తొలిసారిగా కలసి నటిస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోహన్‌బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ సినిమాలో తండ్రీకూతుళ్లు తొలిసారిగా కలసి నటిస్తున్నారు. సముద్రఖని మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. మలయాళ నటుడు సిద్ధిక్‌, యువ నటుడు విశ్వంత్‌, చైత్ర శుక్ల తదితరులు ఇతర ముఖ్య పాత్రధారులు. వంశీ కృష్ణ మళ్ల దర్శకుడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ‘ఇది సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌. ఆసక్తికరమైన ఫైట్స్‌తో అలరిస్తుంది’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చుమణి, ఛాయాగ్రహణం: గోకుల్‌ భారతి, ఎడిటింగ్‌: మధురెడ్డి.

Updated Date - 2023-01-27T04:47:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!