- ఆర్జీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీరవాణి కామెంట్స్‌

ABN , First Publish Date - 2023-04-30T00:55:23+05:30 IST

‘‘నాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఓ పాటగా చూస్తే ఆస్కార్‌ రావడం పట్ల గర్వంగా ఫీల్‌ అవ్వడం లేదు.

- ఆర్జీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో  కీరవాణి కామెంట్స్‌

‘‘నాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఓ పాటగా చూస్తే ఆస్కార్‌ రావడం పట్ల గర్వంగా ఫీల్‌ అవ్వడం లేదు. ‘జయహో’ పాటకు ఆస్కార్‌ వచ్చినప్పుడు కూడా అలానే అనిపించింది. ఆస్కార్‌ అందుకోవడానికి ‘జయహో’ పాటకు ఎంత అర్హత ఉందో, నాటు నాటు పాటకు కూడా అంతే అర్హత ఉంది. నా టాప్‌ 100 పాటల లిస్టులో... ‘నాటు నాటు’ లేదు’’

Updated Date - 2023-04-30T00:55:23+05:30 IST