మ్యారేజ్ బ్యాండ్ మల్లి
ABN , First Publish Date - 2023-04-12T00:24:44+05:30 IST
సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మ్యారేజ్‌బ్యాండ్‌లోని సభ్యులను ఈ పోస్టర్‌లో పరిచయం చేశారు...

సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మ్యారేజ్‌బ్యాండ్‌లోని సభ్యులను ఈ పోస్టర్‌లో పరిచయం చేశారు. ఇందులో మ్యారేజ్ బ్యాండ్‌లో పనిచేసే మల్లి అనే యువకుడి పాత్రలో సుహాస్ కనిపించనున్నారు. రమణ, జగదీశ్ కీలకపాత్ర లు పోషిస్తున్నారు. దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. నిర్మాత బన్నీవాసు, దర్శకుడు వెంకటేశ్ మహా సమర్పకులు. సంగీతం: శేఖర్ చంద్ర.