సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విలన్‌గా మంచు మనోజ్‌

ABN, First Publish Date - 2023-07-05T02:54:59+05:30

మంచు మనోజ్‌ కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నారని టాక్‌. ఆయన త్వరలో విలన్‌గా అవతారం ఎత్తబోతున్నారట. రవితేజ, విశ్వక్‌సేన్‌ కథానాయకులుగా సందీ్‌పరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచు మనోజ్‌ కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నారని టాక్‌. ఆయన త్వరలో విలన్‌గా అవతారం ఎత్తబోతున్నారట. రవితేజ, విశ్వక్‌సేన్‌ కథానాయకులుగా సందీ్‌పరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో ప్రతినాయకుడిగా మనోజ్‌ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రవితేజ, విశ్వక్‌ గురు శిష్యులుగా నటిస్తున్నార్ట. మనోజ్‌ పాత్ర శక్తిమంతంగా ఉండబోతోందని, ఆయన స్ర్కీన్‌ ప్రెజెన్స్‌ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Updated Date - 2023-07-05T02:54:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!