విలన్‌గా మంచు మనోజ్
ABN , First Publish Date - 2023-07-05T02:54:59+05:30 IST
మంచు మనోజ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని టాక్. ఆయన త్వరలో విలన్‌గా అవతారం ఎత్తబోతున్నారట. రవితేజ, విశ్వక్‌సేన్ కథానాయకులుగా సందీ్‌పరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం..
మంచు మనోజ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని టాక్. ఆయన త్వరలో విలన్‌గా అవతారం ఎత్తబోతున్నారట. రవితేజ, విశ్వక్‌సేన్ కథానాయకులుగా సందీ్‌పరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో ప్రతినాయకుడిగా మనోజ్ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రవితేజ, విశ్వక్ గురు శిష్యులుగా నటిస్తున్నార్ట. మనోజ్ పాత్ర శక్తిమంతంగా ఉండబోతోందని, ఆయన స్ర్కీన్ ప్రెజెన్స్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.