కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మట్కా కోసం లుక్‌ టెస్ట్‌

ABN, First Publish Date - 2023-08-17T04:06:40+05:30

వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ‘మట్కా’ ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ‘పలాస’ చిత్ర దర్శకుడు కరుణకుమార్‌ దర్శకత్వంలో మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మించనున్నారు...

వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ‘మట్కా’ ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ‘పలాస’ చిత్ర దర్శకుడు కరుణకుమార్‌ దర్శకత్వంలో మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ నోరా ఫతేహి ఒక కథానాయికగా నటిస్తున్నారు. 1958-62 మధ్య కాలంలో జరిగే కథ ఇది. ఇందులో వైజాగ్‌ యువతిగా నోరా నటించనున్నారు. లుక్‌ టెస్ట్‌ కోసం, పాత్ర ప్రిపరేషన్‌ కోసం నోరా హైదరాబాద్‌ వచ్చారు. మూడు రోజుల పాటు ఇక్కడే ఆమె టీమ్‌తో ఉంటారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించనున్నారు. నవీన్‌చంద్ర, కన్నడ కిశోర్‌ కీలక పాత్రలు పోషించనున్నారు.

Updated Date - 2023-08-17T04:06:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!