కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లింగడు మాస్‌ లవ్‌

ABN, First Publish Date - 2023-10-30T01:18:26+05:30

సుధా అర్జున, అంబికా వాణి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లింగడు’. కె. ఎస్‌ రవీంద్రనాయక్‌ దర్శకత్వంలో పెండ్లి ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు...

సుధా అర్జున, అంబికా వాణి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లింగడు’. కె. ఎస్‌ రవీంద్రనాయక్‌ దర్శకత్వంలో పెండ్లి ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ‘లింగడు’ చిత్రం టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ని నటుడు శ్రీకాంత్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో మాస్‌ అంశాలతో పాటు లవ్‌ ట్రాక్‌ అద్భుతంగా ఉంటుంద’న్నారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌ అర్జున్‌. సినిమాటోగ్రఫీ: సతీష్‌ కుమార్‌ కరె.

Updated Date - 2023-10-30T01:18:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!