సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఓ చందమామ కథలా...

ABN, First Publish Date - 2023-02-10T00:12:34+05:30

పసలపూడి ఎస్‌.వి దర్శకత్వంలో ఉపేంద్ర కంచర్ల కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కంచర్ల అత్యుత్‌ రావు నిర్మాత. ఈ చిత్రానికి ‘అనగనగా కథలా’ అనే పేరు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పసలపూడి ఎస్‌.వి దర్శకత్వంలో ఉపేంద్ర కంచర్ల కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కంచర్ల అత్యుత్‌ రావు నిర్మాత. ఈ చిత్రానికి ‘అనగనగా కథలా’ అనే పేరు ఖరారు చేశారు. శుభశ్రీ, నేహాదేశ్‌ పాండే కథానాయికలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. సస్పెన్స్‌, థిల్లింగ్‌ అంశాలతో ఈ చిత్రం సాగుతుందని, ఓ చందమామ కథలా.. అందరినీ ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు వస్తుందన్న నమ్మకం ఉందని ఉపేంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-10T00:12:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!