లెజెండరీ నటుడు కృష్ణ ప్రథమ వర్థంతి కార్యక్రమం

ABN , First Publish Date - 2023-11-16T00:59:39+05:30 IST

లెజెండరీ నటుడు కృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు, తనయుడు మహేశ్‌బాబు, నమ్రత ఇతర...

లెజెండరీ నటుడు కృష్ణ ప్రథమ వర్థంతి కార్యక్రమం

లెజెండరీ నటుడు కృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు, తనయుడు మహేశ్‌బాబు, నమ్రత ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రఘురామరాజు, గల్లా జయదేవ్‌ తదితర రాజకీయ సినీ ప్రముఖులు కూడా పాల్గొని హీరో కృష్ణకు ఘనంగా నివాళులు అర్పించారు.

Updated Date - 2023-11-16T00:59:40+05:30 IST