సంక్రాంతి బరిలో లాల్‌ సలామ్‌

ABN , First Publish Date - 2023-10-02T01:29:32+05:30 IST

రజనీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘లాల్‌ సలామ్‌’. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలు. ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకురాలు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది....

సంక్రాంతి బరిలో లాల్‌ సలామ్‌

రజనీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘లాల్‌ సలామ్‌’. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలు. ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకురాలు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘రజనీకాంత్‌తో మా అనుబంధం కొనసాగుతుండడం ఆనందంగా ఉంది. ‘లాల్‌ సలామ్‌’లో ఆయన పాత్ర ప్రత్యేకం. క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ ఓ కీలక పాత్రలో నటించారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయ’’ని సుభాస్కరన్‌ తెలిపారు.

Updated Date - 2023-10-02T01:29:32+05:30 IST