చవితికి ఛాంగురే

ABN , First Publish Date - 2023-09-10T00:52:17+05:30 IST

హీరో రవితేజ నిర్మాణంలో సతీష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఛాంగురే బంగారు రాజా’. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చవితికి ఛాంగురే

హీరో రవితేజ నిర్మాణంలో సతీష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఛాంగురే బంగారు రాజా’. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ శనివారం చిత్రబృందం రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. కార్తిక్‌ రత్నం, గోల్డీ నిస్సి జంటగా నటించారు. రవిబాబు, సత్య కీలకపాత్రలు పోషించారు. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చే స్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: కృష్ణ సౌరభ్‌

Updated Date - 2023-09-10T00:52:17+05:30 IST