కబ్జ చేయడానికి వస్తున్నాం

ABN , First Publish Date - 2023-03-15T02:18:41+05:30 IST

‘కబ్జ’ విజువల్‌ గ్రాండియర్‌ మూవీ. ఈ సినిమాకు మూడేళ్లు పట్టింది. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ క్రెడిట్‌ అంతా ఆర్‌. చంద్రుకు దక్కుతుంది...

కబ్జ చేయడానికి వస్తున్నాం

‘కబ్జ’ విజువల్‌ గ్రాండియర్‌ మూవీ. ఈ సినిమాకు మూడేళ్లు పట్టింది. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ క్రెడిట్‌ అంతా ఆర్‌. చంద్రుకు దక్కుతుంది. లక్ష్మీకాంత్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు’ అని ఉపేంద్ర అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. ‘కబ్జ’ నా హృదయానికి దగ్గరైన చిత్రం అని శ్రియా శరణ్‌ అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను కబ్జ చేయడానికి ‘కబ్జ’ చిత్రంతో వస్తున్నాం అని సుధాకర్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2023-03-15T02:18:41+05:30 IST