కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇది పార్టీ టైమ్‌ పుష్పా...!

ABN, First Publish Date - 2023-10-23T01:25:51+05:30

‘పార్టీ లేదా పుష్పా..’ - అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’లో ఇదో క్రేజీ డైలాగ్‌. ఈ డైలాగ్‌ బన్నీ ఏ ముహూర్తంలో పలికాడో కానీ, ‘పుష్ప’ తరవాత అన్నీ పార్టీలే....

‘పార్టీ లేదా పుష్పా..’ - అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’లో ఇదో క్రేజీ డైలాగ్‌. ఈ డైలాగ్‌ బన్నీ ఏ ముహూర్తంలో పలికాడో కానీ, ‘పుష్ప’ తరవాత అన్నీ పార్టీలే. ఈ సినిమాతో బన్నీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకొన్నాడు. అంతే కాదు.. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ కూడా పురస్కారం దక్కించుకొన్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మైత్రీ మూవీస్‌ సంస్థ గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-23T01:25:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!