టైమ్ ట్రావెల్ నేపథ్యంలో
ABN , First Publish Date - 2023-05-15T03:56:13+05:30 IST
ఆదిత్య బద్వేలి, రేఖా నిరోషా జంటగా నిరంజన్ బండి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఒక్కరోజు 48 గంటలు’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది...

ఆదిత్య బద్వేలి, రేఖా నిరోషా జంటగా నిరంజన్ బండి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఒక్కరోజు 48 గంటలు’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ఇటీవలె టైటిల్‌ను ప్రకటించి, పోస్టర్‌ను విడుదల చేసింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని ఇచ్చే చిత్రమిదని నిర్మాత కేకే తెలిపారు.