ప్రేమకథలో... పదనిసలు

ABN , First Publish Date - 2023-03-06T00:37:50+05:30 IST

ప్రేమకథల్ని తెరకెక్కించడంలో తేజ శైలి వేరు. ఆయన తీసినవన్నీ దాదాపుగా ప్రేమకథా చిత్రాలే. ఇప్పుడు మరోసారి ప్రేమలోని పదనిసల్ని వినిపించడానికి...

ప్రేమకథలో... పదనిసలు

ప్రేమకథల్ని తెరకెక్కించడంలో తేజ శైలి వేరు. ఆయన తీసినవన్నీ దాదాపుగా ప్రేమకథా చిత్రాలే. ఇప్పుడు మరోసారి ప్రేమలోని పదనిసల్ని వినిపించడానికి సిద్ధమయ్యారు ‘అహింస’తో. దగ్గుబాటి అభిరామ్‌ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. గీతికా తివారీ కథానాయిక. పి.కిరణ్‌ నిర్మాత. ఏప్రిల్‌ 7న విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘తేజ మార్క్‌తో సాగే లవ్‌ స్టోరీ ఇది. టీజర్‌, పాటలూ ప్రేక్షకులకు నచ్చాయి. ముఖ్యంగా ‘నీతోనే... నీతోనే’, ‘కమ్మగుంటాదే’ అనే పాటలకు మంచి స్పందన వచ్చింద’’న్నారు. సంగీతం: ఆర్పీ. పట్నాయక్‌.

Updated Date - 2023-03-06T00:37:50+05:30 IST