సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఫేమస్‌ అవ్వాలనుకొంటే..?!

ABN, First Publish Date - 2023-03-27T01:21:12+05:30

సుమంత్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య కీలక పాత్రధారులు. అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మాతలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుమంత్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య కీలక పాత్రధారులు. అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మాతలు. జూన్‌ 2న విడుదల చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా టీజర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ‘‘కష్టపడిన ప్రతి ఒక్కరూ ఫేమస్‌ అవుతారు. యువత ఈ దృక్పథాన్ని అలవరచుకొంటేనే ముందుకు వెళ్తార’’న్నారు. ‘‘పందొమ్మిదేళ్ల వయసులో ‘పిల్ల పిల్లగా’ అనే ఓ వెబ్‌ సిరీస్‌ సరదాగా చేశాను. ఆ తరవాత సినిమాలకు రావాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. కానీ ఓ రోజు అనురాగ్‌ అన్న నుంచి ఫోన్‌ వచ్చింది. ఆయన వల్లే ఈ సినిమా తీయగలిగాం’’ అన్నారు సుమంత్‌ ప్రభాస్‌.

Updated Date - 2023-03-27T01:21:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!