కాళ్లకు మొక్కితే.. రష్మిక కంగారు!

ABN , First Publish Date - 2023-09-05T02:09:52+05:30 IST

దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ నేషనల్‌ క్రష్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్‌ రష్మిక తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత సిబ్బంది ఇళ్లలో...

కాళ్లకు మొక్కితే.. రష్మిక కంగారు!

దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ నేషనల్‌ క్రష్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్‌ రష్మిక తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత సిబ్బంది ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరవుతుంటారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తన అసిస్టెంట్‌ సాయి పెళ్లికి హాజరయ్యారు. ఆమె రాకతో అక్కడున్న వారంతా ఆనందంతో పొంగిపోయారు. నూతన జంట ఆమెకు పాదాలకు నమస్కరించగానే కాస్త కంగారు పడినా వారికి ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-09-05T02:11:21+05:30 IST