తెలుగు టీవీ రైటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులకు ఐడెంటిటీ కార్డులు

ABN , First Publish Date - 2023-08-27T02:22:12+05:30 IST

తెలుగు టీవీ రైటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులకు దర్శకుడు క్రిష్‌ ఐడెంటిటీ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో...

తెలుగు టీవీ రైటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులకు ఐడెంటిటీ కార్డులు

తెలుగు టీవీ రైటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులకు దర్శకుడు క్రిష్‌ ఐడెంటిటీ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ ఉషారాణి, గౌరవ అధ్యక్షుడు బుర్రా సాయిమాధవ్‌, అధ్యక్షుడు కొమ్మనాపల్లి గణపతిరావు, ప్రధాన కార్యదర్శి శశాంక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-27T02:22:12+05:30 IST